బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ సినియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్షుంనాయుడుకు నామినేటేడ్ కోటాలో పదవి లభించింది. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా తెంటును నియమిస్తూ ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ, జనసేన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.