కోమటి పల్లి: కేన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన ప్రిన్సిపల్

75பார்த்தது
కోమటి పల్లి: కేన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన ప్రిన్సిపల్
బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన కేన్సర్ బాధితురాలు పలగర సరస్వతికి స్థానిక మహాత్మా జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోత్తం శనివారం ఆర్థిక సహాయాన్ని అన్నపూర్ణ ఆపన్న హస్తం ద్వారా అందజేశారు. ఈమెకు ప్రతీ నెలా మందులు ఖర్చుల నిమిత్తం రూ. 5000 వరకు ఖర్చు అవుతున్న విషయం తెలుసుకొని ప్రిన్సిపల్ పురుషోత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సరస్వతికి దాతలు ఇప్పటివరకు రూ.12 వేలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி