పిల్లల మాససిక భౌతిక పురోభివృద్ధికి బాలల హక్కుల పరిరక్షణ ఎంతో కీలకం అని రామభద్రపురం మండలం నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె సి రాజు అన్నారు. బుధవారం పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భముగాసందర్భంగా విద్యార్థులకు అవగాహనతో పాటు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. బాలల హక్కులహక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. హక్కులను ఖచ్చితంగా అమలు చేయగలిగినప్పుడే బాలల భవిష్యత్ అభివృద్ధి పధంలో ఉంటున్నదనిపథంలో ఉంటుందని అన్నారు.