బొబ్బిలి పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ మెడికల్ ఏజెన్సీ అధినేత గెoబలి శ్రీనివాసరావు సహాయంతో బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ చెందిన వృద్ధులకు అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులు బి. లక్ష్మి శంకర రావు చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి శంకర రావు మాట్లాడుతూ ఇప్పటివరకు గ్రామంలో 10 మంది వృద్ధులకు స్టీల్ చేతి కర్రలను అందజేసినట్లు తెలిపారు.