వెలుగు అధ్యక్షురాలుగా మహంకాళి

79பார்த்தது
వెలుగు అధ్యక్షురాలుగా మహంకాళి
పెదకూరపాడు మండల వెలుగు సమాఖ్య అధ్యక్షురాలుగా అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన  రాయపాటి మహంకాళి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆదేశానుసారంఆదివారం పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి,పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్తిమళ్ళ రమేష్ మహంకాళికి నియామక పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி