పిడుగురాళ్ల: మద్యం షాపుల విజేతలు వీరే

74பார்த்தது
పిడుగురాళ్ల: మద్యం షాపుల విజేతలు వీరే
పిడుగురాళ్ల పట్టణంలో 3 మద్యం షాపులు లాటరీ పద్ధతి ద్వారా దక్కించుకున్న వారి వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. గుదె శివ, రాధికా, పులిపాటి వెంకయ్య అనే ముగ్గురు మద్యం దుకాణాలు లాటరీలో దక్కించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు షాపులు దక్కించుకున్న వారికి అధికారికంగా పత్రాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி