జతిన్ దాస్ సంస్మరణ సభ విజయవంతం చేయండి

67பார்த்தது
జతిన్ దాస్ సంస్మరణ సభ విజయవంతం చేయండి
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన.. కామ్రేడ్ జతిన్ దాస్ 95వ సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిడిఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్వలి పిలుపునిచ్చారు. సంబంధిత కరపత్రాన్ని సోమవారం పిడిఎం నాయకులు సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర ఆవిష్కరించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన రాజకీయ ఖైదీల హక్కుల కోసం 63 రోజులు జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరుడు కామ్రేడ్ జితిన్ దాస్ అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி