త్వ‌ర‌లోనే నెల్లూరుకి విమానాశ్ర‌యం

64பார்த்தது
నెల్లూరుకి విమానాశ్ర‌యం ఎంతో అవ‌స‌ర‌మ‌ని త్వ‌ర‌లోనే విమానాశ్ర‌య వ‌ర్క్ ను టేక‌ప్ చేయ‌డం జరుగుతుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌ శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ఆదివారం జిల్లా ప్ర‌జ‌ల‌కి శుభ‌వార్త చెప్పారు. నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో ఆయ‌న దేవ‌దాయ‌ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி