లబ్ధిదారులకు నేరుగా నగదు రహిత లావాదేవీలు జరుపుట కొరకు ఎన్ పి. సి. ఐ. ( నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నగదు రహిత లావాదేవీలపై (ఎన్పీసీఐ) అంశంపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆదనపు కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు.