కోవూరు: అర్హులకు పింఛన్లు మంజూరు చేయండి

81பார்த்தது
కోవూరు నియోజకవర్గంలో పింఛన్లపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులు కొందరికి పింఛన్లు వస్తున్నాయని, వాటిని పరిశీలించి అర్హులకు పింఛన్లు అందేలా చూడాలని కోరారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వం చాలామంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిందని, దాంతో అర్హులు తమ పింఛన్లు కోల్పోయారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி