బీఇడ్ కళాశాలలపై చర్యలు తీసుకోండి
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఇడ్ రెగ్యులర్ కళాశాలలు దూర విద్యా కేంద్రాలుగా మారాయని తక్షణమే యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కళాశాలలపై విచారణ చేసి తరగతులు నిర్వహించని కళాశాలలను సీజ్ చేయాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ ఉదయ్ కుమార్ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహ్మద్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులను అడ్మిషన్ చేసుకుంటూ దోపిడీ చేస్తున్నారని తెలిపారు.