కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తక్షణమే అమలు చేయాలని పీవైఎల్ జిల్లా కార్యదర్శి చిన్ని ప్రసాద్ సోమవారం కర్నూలులో జరిగిన మీ కోసం (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్యకు వినతిపత్రం అందజేశారు. సూపర్ సిక్స్ పథకాలను అటకెక్కించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. వాలెంటర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.