ఎమ్మిగనూరు: పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసీలు అందజేత

69பார்த்தது
ఎమ్మిగనూరు: పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్వోసీలు అందజేత
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందవరంకు చెందిన బోయ రవితేజకు వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 2 లక్షల విలువైన ఎల్వోసీ పత్రాన్ని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే డాక్టర్ "బీవీ జయనాగేశ్వర్ రెడ్డి" చేతుల మీదుగా సోమవారం అందజేశారు. అటు బెంగళూరులోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగతిపేటకు చెందిన హరికృష్ణకు రూ. 3. 50 లక్షల విలువైన ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி