ఎమ్మిగనూరు కోర్టుకు అదనంగా ఒక సబ్ కోర్టు, 5 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఆ కోర్టులకు ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే లా అండ్ జస్టిస్ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్‌ను కలిసి వినతి పత్రం అందజేశామని అన్నారు.