ఎమ్మిగనూరు: అంగన్వాడీలోని వివరాల నమోదుకు ఒకే యాప్ ఉండాలి

52பார்த்தது
ఎమ్మిగనూరు: అంగన్వాడీలోని వివరాల నమోదుకు ఒకే యాప్ ఉండాలి
అంగన్వాడీ కేంద్రంలోని వివరాల నమోదుకు ఒకే యాప్ అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం ఎమ్మిగనూరులో సీఐటీయు ఆధ్వర్యంలో సీడీపీఓకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలను ఒకే యాప్ లో నమోదు చేసేలా చూడాలని కోరారు. అలాగే 7 నెలల నుండి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని, అంగన్వాడీలకు రికార్డులను ప్రభుత్వమే సప్లయి చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி