ఆంగ్ల విద్యపై ప్రతి ఒక్కరు పట్టుసాధించాలి-ఆత్మకురు డీఎస్పీ

66பார்த்தது
ఆంగ్ల విద్యపై ప్రతి ఒక్కరు పట్టుసాధించాలి-ఆత్మకురు డీఎస్పీ
ఆంగ్లము విదేశీ భాష అయినప్పటికీ ప్రస్తుతం కాలంలో ఇంగ్లీష్ విద్య ఎంత అవసరమో అందరికీ తెలుసునని విద్యార్థులు చదువుతోపాటు ఆంగ్లంలో మంచి పట్టు సాధిస్తే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని డిఎస్పి రామాంజి నాయక్ అన్నారు. ఆత్మకూరులో ఆదివారం పుస్తక రచయిత కిరణ్ కుమార్ జనసేన పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, డీఎస్పీ రామాంజినాయకులు కలిసి ఆయన చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింప చేశారు.

தொடர்புடைய செய்தி