ఆళ్లగడ్డ: విద్యార్థికి మెరుగైన చికిత్సలు అందించండి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
ఆళ్లగడ్డలో జరిగినటువంటి ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో పెంకులు విరిగిపడి గాయపడిన శ్వేత అనే విద్యార్థికి నంద్యాలలోనీ ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన చికిత్సలు అందజేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బుధవారం అన్నారు. కళాశాల యాజమాన్యాన్ని పిలిపించుకొని త్వరలో ఆ బిల్డింగ్ లేకుండా కొత్త బిల్డింగ్ కట్టించాలనిదానికి సంబంధించిన నిధులన్నీ కలెక్టర్ తో మాట్లాడామని ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు.