మహానందిలో హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ రమణారావు పూజలు

61பார்த்தது
మహానందిలో హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ రమణారావు పూజలు
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ జి. రమణారావు కుటుంబ సమేతంగా శనివారం రాత్రి పూజలు నిర్వహించారు. వీరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు స్వామి అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు. శేషవస్త్రంతో సత్కరించగా, వేదపండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி