పత్తికొండ: వైసీపీ దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి

83பார்த்தது
పత్తికొండ: వైసీపీ దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సామాజిక మధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ పార్టీకి చెందిన ఆర్ భార్గవ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఎల్వీ ప్రసాద్ శుక్రవారం క్రిష్ణగిరి మండలం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి, మాట్లాడారు. ఎక్స్ వేదికగా రామ్- ట్విట్స్ పేరుతో మంత్రులపైన దుష్ప్రచారం, సమాజంలో విద్వేషాలు ఉద్రిక్తలు విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி