నందికొట్కూరు :పనులు పరిశీలిస్తున్న వైస్-చైర్మన్

84பார்த்தது
నందికొట్కూరు పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులో ఉన్న జమ్మి చెట్టు వద్ద దసర పండకు ఏర్పాటు చేసిన పనులను మున్సిపల్ వైస్-చైర్మన్ మొల్ల రబ్బానీ, 5వ వార్డు ఇంచార్జీ సన అబ్దుల్లా పనులు పరిశీలించారు. సోమవారం వారు మాట్లాడుతూ.. దసరా పండగకు జమ్మి చెట్టు వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతో పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி