పాములపాడులో సైబర్ మోసగాళ్ల మోసపూరిత లింకులతో జాగ్రత్త: ఎస్సై

80பார்த்தது
పాములపాడులో సైబర్ మోసగాళ్ల మోసపూరిత లింకులతో జాగ్రత్త: ఎస్సై
పాములపాడు మండలం పరిధిలోని గ్రామ ప్రజలకు ఎస్సై సురేష్ బాబు మంగళవారం చక్కటి సందేశం ఇచ్చారు. "దీపావళి ధమాకా" అంటూ లింకుల ద్వారా మోసాలకు గురికాకుండా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు నకిలీ టపాసులు పేర్లతో, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్ల లింకులు పంపిస్తున్నారని, ఆర్డర్ చేయమంటూ డబ్బు కొట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై సురేష్ బాబు కోరారు.

தொடர்புடைய செய்தி