మంత్రాలయంలో బ్రహ్మణుల సంఘం డైరెక్టర్ గురురాజ్ స్వామి ఆధ్వర్యంలో సోమవారం ఆల్ఫ్రెడ్ రాజ్ ను ఘనంగా సన్మానించారు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు, ఎమ్మిగనూర్ తదితర ప్రాంతాల్లో చేసిన సేవలను గుర్తించిన బ్రహ్మణుల సంఘం వారు నన్ను ఆహ్వానించారని, మైసూరు మహరాజ్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేసినట్లు ఆల్ఫ్రెడ్ రాజు తెలిపారు. అయితే కోన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రోగ్రామ్ కు వెళ్ళలేక పోయానని తెలిపారు.