వ్యవసాయ సాగులో మెలకువలు పాటించాలని ఐకార్ శాస్త్రవేత్త రమేష్ నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణిలో ఎస్సీ సబ్ ప్లాన్ పథకం కింద వ్యవసాయ సంబంధిత ఉపకరణాల కిట్లు పవర్ స్ప్రే యర్లు, నీమా పవర్ పౌడర్, బూమ్ పవర్ పౌడర్, టార్చ్ లైట్, టార్పలీన్లు పంపిణీ కార్యక్రమం ఏఓ వరప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.