కోడుమూరు: ఇసుక తరలింపుతో పొంచివున్న నీటి సమస్య ముప్పు

67பார்த்தது
కోడుమూరు పట్టణంలోని హంద్రీనది పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించకుండా చర్యలు తీసుకోవాలని కేడీసీసీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ షాకీర్ అహ్మద్ తెలిపారు. ఆదివారం కోడుమూరులో వారు మాట్లాడారు. ఇసుకను ఉచితంగా ప్రభుత్వం అందజేయడం మంచి విషయమే కానీ కోడుమూరు నుండి ఇతర గ్రామాలకు ఇసుకను తరలించడంతో రాబోయే రోజుల్లో నీటి సమస్య ముప్పు తీవ్రం కానుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி