వైస్సార్ భీమా తక్షణ సాయం 10,000లను అందిస్తున్న సచివాలయ సిబ్బంది

242பார்த்தது
వైస్సార్ భీమా  తక్షణ సాయం 10,000లను అందిస్తున్న సచివాలయ సిబ్బంది
కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలంలోని యనగండ్ల గ్రామంలో కురువ చంద్రన్న అనే వ్యక్తి మూర్చ వ్యాధి రావడంతో కర్నూల్ జనరల్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లగా కోలుకోలేక అక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న వాలంటీర్ అనిత, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ చందుకి విషయం తెలిపారు. వారు వైస్సార్ భీమా పతకంలో భాగంగా మరణించిన వ్యక్తి భార్య అయిన కురువ లక్ష్మికి వైస్సార్ భీమా తక్షణ సాయం 10, 000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఇమ్మానియేలు, వెల్ఫేర్ అసిస్టెంట్ చందు, వాలంటీర్ అనిత తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி