ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో సైబర్ నేరగాల ఉచ్చులో పడి చాలామంది మోసపోతున్నారని రూరల్ సీఐ రాముడు శనివారం తెలిపారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగాఉండాలన్నారు. గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయరాదని ఓటీపీలు ఎవరికి పంపకూడదన్నారు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సిఐ కంబగిరి రాముడు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించారు.