ఆదోని:పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

78பார்த்தது
హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామానికి చెందిన మల్లికార్జున (30) తీవ్ర కడుపునొప్పి కారణంగా సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మల్లికార్జునను అంబులెన్స్ ద్వారా ఆదోని ప్రభుత్వాసుపత్రికి పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி