ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామానికి చెందిన రైతు చిన్న కావేరి పత్తి విత్తనాలు వేసి మోసపోయానంటూ రైతు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మొక్కలతో నిరసన చేశారు.మూడు ఎకరాలు పత్తి పంట సాగు చేశానంటూ దాదాపు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు నష్టం వాటిలిందన్నారు. నకిలీ విత్తనాలు ఇచ్చిన ఫర్టిలైజర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలనిసబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.