ఆదోనిలో స్వచ్చతా హీ సేవా ర్యాలీ

51பார்த்தது
ఆదోనిలో స్వచ్చతా హీ సేవా ర్యాలీ
స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా.. ఆదోని మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి జిజిహెచ్ హాస్పిటల్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆదోని ఎమ్మెల్యే డా. పార్థ సారధి మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకూడదని హితవు పలికారు. ఇందులో మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி