తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా), గన్నే ప్రసాద్ (అన్నా) పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41, 42 డివిజన్, భవానీపురం నందు సోమవారం క్లస్టర్ ఇంచార్జీ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని సందర్శించారు.