ఐదు నెలల గడుస్తున్న హామీ నెరవేర్చలేక పోయింది

58பார்த்தது
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని సంగతి విదితమే. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదు నెలలు గడుస్తున్నా హామీ నెరవేర్చక పోవడం పై షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మైలవరం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బొర్రా కిరణ్ ఆధ్వర్యంలో, మైలవరం నుంచి కొండపల్లి వరకు నాయకులు కార్యకర్తలు, మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి నిరసన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி