విజయవాడ: మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

67பார்த்தது
విజయవాడ: మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై 22, 23 తేదీల్లో 6వ జాతీయ స్థాయి మహిళా సదస్సు విజయవాడలో జరగడం గర్వకారణమని శాసనమండలి సభ్యులు కె. లక్ష్మణరావు తెలిపారు. సోమవారం గాంధీనగర్‌లోని ఎన్జిజీవో హోమ్‌లో మహిళా సమావేశానికి సంబంధించి లోగో, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி