కొండూరు మండలం వెంకటాపురంలో మేము సైతం బాబు కోసం అంటూ శనివారం రిలే దీక్షలో కూర్చున్న వెంకటాపురం టిడిపి నాయకులు గ్రామస్తులు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ రిమాండ్ పొడిగింపు వైసిపి కుట్ర ఉందంటూ టిడిపి నాయకులు పేర్కొన్నారు.