జర్నలిస్టులపై దుర్భాషలాడి, బెదిరింపులకు గురి చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిశ్రీనివాసరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘ నేతలు టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లకు శనివారం వినతిపత్రం అందజేశారు.