గోపవరంలో వివాదాస్పదమైన భూమి పరిశీలన

55பார்த்தது
గోపవరంలో వివాదాస్పదమైన భూమి పరిశీలన
రైతులకు దారి ఇవ్వని వివాదాన్ని ముసునూరు మండలం గోపవరం గ్రామంలో బుధవారం ముసునూరు తహసిల్దార్ కె. రాజ్ కుమార్ పరిశీలించారు. ఈ వివాదంపై గ్రామానికి చెందిన అచ్యుతారావు ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తమకు దారి వెళ్ళనీయకపోవడంతో వరి కోతలు కోసుకునేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా తహసిల్దార్ ఎదుట బాధిత రైతులు వాపోయారు. రైతులకు దారి ఇవ్వకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி