సినీనటి ఫిర్యాదు..11 సెక్షన్ల కింద కేసు నమోదు

61பார்த்தது
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో డాక్టర్ కాదంబరి జత్వాని కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సినీ నటి ఫిర్యాదు మేరకు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్ 192, 211, 218, 220, 354(d), 467, 420, 469, 471 r/w 120(b) సెక్షన్ల తో పాటు 66(a) ఆఫ్ IT act 2000 సెక్షన్ ల కింద కేసు నమోదు. ఒక పోలీసు అధికారి అప్రూవల్ గా మారడంతో మిగతా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி