మచిలీపట్నం: ప్రారంభమైన మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియ

74பார்த்தது
కృష్ణా జిల్లా మచిలీపట్నం హిందూ కాలేజిలో మద్యం దుకాణాల టెండర్ ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపుకు అధికారులు సన్నాహాలు చేశారు. కట్టుదిట్టమైన పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఎంట్రీ పాస్, అడ్రస్ ప్రూఫ్ చూసి లోపలికి అనుమతిస్తున్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హిందూ కాలేజికి మద్యం టెండర్ దారులు వచ్చారు.

தொடர்புடைய செய்தி