కైకలూరు : అయిదేళ్ల అవస్థలకు ఇక చెల్లు ఎమ్మెల్యే

80பார்த்தது
కైకలూరు : అయిదేళ్ల అవస్థలకు ఇక చెల్లు ఎమ్మెల్యే
కైకలూరు నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లు సాధనగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం కలిదిండి మండలం కొచ్చర్ల గ్రామంలో రోడ్డు మరమ్మతుల కార్యక్రమానికి భూమి పూజ చేసి, అనంతరం జెసిబి ద్వారా మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 26. 52 కోట్లతో కైకలూరు నియోజకవర్గంలో రోడ్లు మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி