గన్నవరం నుంచి బుద్దవరం రోడ్డు ప్రక్కనే ఉన్న విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మంగళవారం ఆక్రమణకు గురైంది. ఆక్రమణ స్థలాన్ని హోటల్ వద్ద పార్కింగ్ కి ఉపయోగిస్తున్నారు. వర్షం పడితే బుద్దవరం రోడ్డు నుంచి జాతీయ రహదారి వైపు వెళ్లాల్సిన వర్షం నీరుమట్టి తోలి ఆక్రమించడంతో జాతీయ రహదారి వైపు వెళ్లకుండా అక్కడే స్తంభించే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి. సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.