మోపిదేవి: జగనన్న కాలనీలలో రోడ్లు లేక ఇబ్బందులు

66பார்த்தது
మోపిదేవి మండల పరిధిలోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి అనువైన అంతర్గత రహదారులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి, దీంతో మెటీరియల్ చేరవేసే రహదారి లేక ఇళ్ల నిర్మాణాలు వాయిదా పడుతున్నాయి. మౌలిక వసతుల అనుకూలత లేక లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల, కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణాలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி