విజయవాడ : నిర్దిష్ట గ‌డువులోగా స‌మ‌స్య‌ల పరిష్కారం

84பார்த்தது
విజయవాడ : నిర్దిష్ట గ‌డువులోగా స‌మ‌స్య‌ల పరిష్కారం
ప్రజల నుంచి అర్జీల‌ను స్వీకరించి వాటిని నిర్దిష్ట గ‌డువులోగా పరిష్కరించే ప్రజా స‌మ‌స్య‌ల పరిష్కార వ్యవస్థ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేసేందుకు ఈ నెల 18వ తేదీ సోమ‌వారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహించ‌నున్న‌ట్లు ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ నిధి మీనా ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అర్జీదారులు స‌మీప మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించుకోవ‌చ్చ‌న్నారు.

தொடர்புடைய செய்தி