ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు ఎక్కువగా చేరుకోవటంతో, వరద నీటితోపాటు భారీ 4 పడవలు బ్యారేజ్ కు కొట్టుకు వచ్చాయి. దీంతో బ్యారేజీ గేటు దెబ్బ తినటంతో ఆదివారం మ్యారేజి గేటు పనులను ప్రారంభించారు. బ్యారేజీ గేటు పనులను జోరు వానలో కూడా అధికారులు పనులను ముమ్మరం చేస్తున్నారు.