విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ మల్లిఖార్జున పేట బ్రాహ్మణ వీధి కి చెందిన గుర్రం నరేంద్రకు బైక్ యాక్సిడెంట్ కారణంగా కాలర్ బోన్ ఆపరేషన్, బ్రెయిన్ సర్జరీ అవసరం అయ్యింది. ఈ నేపథ్యంలో, సీఎంఆర్ఎఫ్ కింద 1.80 లక్షల రూపాయల ఎల్.వో.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో మంజూరు చేసి, మంగళవారం బాధితులకు అందించారు.