బెజవాడలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

64பார்த்தது
బెజవాడలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్
బెజవాడ పోలీసులు సుపారీ గ్యాంగ్ ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. స్థలం ఆక్రమించి భూ యజమాని ఉమామహేశ్వరశాస్త్రిని చంపేందుకు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. చిల్లకల్లుకు చెందిన వ్యక్తికి రూ. 24లక్షలు సుపారీ ఇచ్చినట్టు తేలింది. నలుగురు నిందితులను సత్యనారాయణపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైకాపా నేత గౌతంరెడ్డి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி