విజయవాడ: ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం దుర‌దృష్ట‌క‌రం

84பார்த்தது
విజయవాడ: ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం దుర‌దృష్ట‌క‌రం
జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో తుఫాన్ కాల‌నీలో వీధి కుక్కలు దాడిలో రెండేళ్ల బాలుడు ప్రేమ‌కుమార్ మృతి చెందిన విష‌యం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయిన‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మృతి చెందిన ప్రేమ‌కుమార్ త‌ల్లిదండ్రుల‌కు త‌న సానుభూతి తెలియ‌ప‌ర్చారు. ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.

தொடர்புடைய செய்தி