విజయవాడ: అర్హులైన వారందరికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు

64பார்த்தது
విజయవాడ: అర్హులైన వారందరికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రాత్రి విజయవాడ పట్నంలోని రైల్వే గేటు దగ్గర, బాలాజీరావుపేటలోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో నిర్వహించిన దీపం-2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, లబ్ధిదారుల ఇంటి యందు స్వయంగా టీ తయారుచేసి అందరికీ సేవించారు.

தொடர்புடைய செய்தி