ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నీయోజకవర్గం కంచికచర్ల పట్టణంలోన మంగళవారం విద్య రంగంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు భారీగా నినాదాలు విష్ణు ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్ల పరిష్కరించాలని డిమాండ్ చేశారు.