అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

79பார்த்தது
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే
నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శుక్రవారం అవనిగడ్డ సబ్ డివిజన్ పంచాయతీ రాజ్ శాఖ నూతన డీఈఈగా నియమితులైన పగడాల సురేష్ బాబు అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాదును మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేయించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி