ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలంలో శుక్రవారం మండల తహసిల్దార్ కె.లక్ష్మి, ఎంపీడీఓ వెంకటరమణ, కూటమి పార్టీల నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.