దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

77பார்த்தது
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని ప్రధాన రాజకీయ పక్షాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు కోరారు. గురువారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు స్వార్ధ రాజకీయాల కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరమన్నారు. దేవుడు అందరి వాడు, ప్రజలందరికీ వివిధ రకాల మత విశ్వాసాలు ఉంటాయన్నారు. ఎవరి విశ్వాసం బట్టి వారు నడుచుకుంటారని, గత వారం పది రోజులుగా లడ్డూ చుట్టూ రాజకీయం నడుస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி